మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 

Sri Chinnamastha devi stotram – శ్రీ ఛిన్నమస్తాదేవీ స్తోత్రం


ఈశ్వర ఉవాచ |
స్తవరాజమహం వందే వై రోచన్యాశ్శుభప్రదం |

నాభౌ శుభ్రారవిందం తదుపరి విలసన్మండలం చండరశ్మేః
సంసారస్యైకసారాం త్రిభువనజననీం ధర్మకామార్థదాత్రీం |
తస్మిన్నధ్యే త్రిభాగే త్రితయతనుధరాం ఛిన్నమస్తాం ప్రశస్తాం
తాం వందే ఛిన్నమస్తాం శమనభయహరాం యోగినీం యోగముద్రామ్ || 1 ||

నాభౌ శుద్ధసరోజవక్త్రవిలసద్బంధూకపుష్పారుణం
భాస్వద్భాస్కరమండలం తదుదరే తద్యోనిచక్రం మహత్ |
తన్మధ్యే విపరీతమైథునరత ప్రద్యుమ్నసత్కామినీ
పృష్ఠంస్యాత్తరుణార్య కోటివిలసత్తేజస్స్వరూపాం భజే || 2 ||

వామే ఛిన్నశిరోధరాం తదితరే పాణౌ మహత్కర్తృకాం
ప్రత్యాలీఢపదాం దిగంతవసనామున్ముక్త కేశవ్రజాం |
ఛిన్నాత్మీయ శిరస్సమచ్చల దమృద్ధారాం పిబంతీం పరాం
బాలాదిత్య సమప్రకాశ విలసన్నేత్రత్రయోద్భాసినీమ్ || 3 ||

వామాదన్యత్ర నాళం బహుగహనగళద్రక్తధారాభిరుచ్చై-
ర్గాయంతీమస్థిభూషాం కరకమలలసత్కర్తృకాముగ్రరూపాం |
రక్తామారక్తకేశీమవగతవసనావర్ణనీమాత్మశక్తిం
ప్రత్యాలీఢోరుపాదామరుణి తనయనాం యోగినీం యోగనిద్రామ్ || 4 ||

దిగ్వస్త్రాం ముక్తకేశీం ప్రళయఘనఘటా ఘోరరూపాం
ప్రచండాం దంష్ట్రాదుఃప్రేక్ష్యవక్త్రోదరవివరలసల్లోలజిహ్వాగ్రభాసాం |
విద్యుల్లోలాక్షియుగ్మాం హృదయతటలసద్భోగినీం భీమమూర్తిం
సద్యః ఛిన్నాత్మకంఠప్రగలితరుధిరైర్డాకినీ వర్ధయంతీమ్ || 5 ||

బ్రహ్మేశానాచ్యుతాద్యైశ్శిరసి వినిహితా మందపాదారవిందై
రాజ్ఞైర్యోగీంద్రముఖ్యైః ప్రతిపదమనిశం చింతితాం చింత్యరూపాం |
సంసారే సారభూతాం త్రిభువనజననీం ఛిన్నమస్తాం ప్రశస్తాం
ఇష్టాం తామిష్టదాత్రీం కలికలుషహరాం చేతసా చింతయామి || 6 ||

ఉత్పత్తి స్థితిసంహృతీర్ఘటయితుం ధత్తే త్రిరూపాం తనుం
త్రైగుణ్యాజ్జగతోయదీయవికృతి బ్రహ్మాచ్యుతశ్శూలభృత్ |
తామాద్యాం ప్రకృతిం స్మరామి మనసా సర్వార్థసంసిద్ధయే
యస్మాత్మ్సేరపదారవిందయుగళే లాభం భజంతే నరాః || 7 ||

అభిలషిత పరస్త్రీ యోగపూజాపరోఽహం
బహువిధజన భావారంభసంభావితోఽహం |
పశుజనవిరతోఽహం భైరవీ సంస్థితోఽహం
గురుచరణపరోఽహం భైరవోహం శివోఽహమ్ || 8 ||

ఇదం స్తోత్రం మహాపుణ్యం బ్రహ్మణా భాషితం పురా |
సర్వసిద్ధిప్రదం సాక్షాన్మహాపాతకనాశనమ్ || 9 ||

యఃపఠేత్ప్రాతరుత్థాయ దేవ్యాస్సన్నిహితోపి వా |
తస్య సిద్ధిర్భవేద్దేవీ వాంఛితార్థ ప్రదాయినీ || 10 ||

ధనం ధాన్యం సుతం జాయాం హయం హస్తినమేవ చ |
వసుంధరాం మహావిద్యామష్టసిద్ధిం లభేద్ధృవమ్ || 11 ||

వైయాఘ్రాజినరంజితస్వజఘనేఽరణ్యే ప్రలంబోదరే
ఖర్వే నిర్వచనీయపర్వసుభగే ముండావళీమండితే |
కర్తీం కుందరుచిం విచిత్రవనితాం జ్ఞానే దధానే పదే
మాతర్భక్తజనానుకంపిని మహామాయేస్తు తుభ్యం నమః || 12 ||

ఇతి శ్రీ ఛిన్నమస్తాదేవీ స్తోత్రమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.